తెలంగాణ పోలీసులకు మిస్సింగ్ కేసులు సవాల్‌గా మారుతున్నాయి. రాష్ట్రంలో ఈ రకమైన కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లోనే తెలంగాణలో 266 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. పోలీసుల అధికారిక వైబ్‌సైట్‌లో మిస్సింగ్ కేసుల వివరాలను పొందుపరిచింది
#Telangana
#Hyderabad
#Telanganamissingnews
#Telanganamissingcases
#Telanganamissingpeople
#Missing
#Hyderabadpolice
#Telanganapolice